Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో ఆడటం నా అదృష్టం.. ముగ్గురు దిగ్గజాలతో ఆడటం?: తాహిర్

ఆప్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐపీఎల్‌ పదో సీజన్‌లో ఆడాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఐపీఎల్ వేలంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ లాంటి వాళ్లనే ఖరీదు చేయకపోవడంతో ఆశలు వదులుకున్నా.. అయితే సన

Webdunia
ఆప్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐపీఎల్‌ పదో సీజన్‌లో ఆడాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఐపీఎల్ వేలంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ లాంటి వాళ్లనే ఖరీదు చేయకపోవడంతో ఆశలు వదులుకున్నా.. అయితే సన్‌రైజర్స్ తనను కొనుగోలు చేసిందని తెలిసి హ్యాపీగా ఫీలయ్యానని తాహిర్ అన్నాడు.
 
క్రికెట్ స్టార్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, ముత్తయ్య మురళీధరన్‌, కోచ్‌ టామ్‌ మూడీ లాంటి దిగ్గజాల పర్యవేక్షణలో ఆడే గొప్ప అవకాశం లభించిందన్నాడు. మురళీధరన్‌ నుంచి మెళకువలు నేర్చుకోవాలని ఉందని తెలిపాడు. ఐపీఎల్‌లో ఆడే అవకాశం రావడం తన అదృష్టమని రషీద్‌ హర్షం వ్యక్తం చేశాడు. 
 
ఆప్ఘనిస్థాన్‌లో ఆడుకునేందుకు అనుకూలంగా పరిస్థితులు లేవని.. కానీ కుటుంబ సభ్యులు, బోర్డు సహకారంతో తన కలను నెరవేర్చుకున్నట్లు రషీద్ తెలిపాడు.  అక్కడి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments