Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాంబియాలో కలరా వ్యాప్తి: ఆస్పత్రిగా మారిన స్టేడియం.. 400మంది మృతి

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (13:38 IST)
Zambia Cholera
జాంబియాలో కలరా వ్యాప్తించింది దీంతో 400 మందికి పైగా మృతి చెందారు. ఈ వ్యాధి పదివేల మందికి పైగా సోకింది. ఫలితగా జాంబియాలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. ఇంకా రాజధాని నగరంలోని పెద్ద ఫుట్‌బాల్ స్టేడియంను చికిత్సా సదుపాయం కోసం వాడుతున్నారు.  జాంబియన్ ప్రభుత్వం తన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను సమీకరించింది. సామూహిక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
 
కలరా అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన డయేరియా ఇన్ఫెక్షన్, ఇది సాధారణంగా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తుంది. జాంబియాలో వ్యాప్తి అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఈ వ్యాధితో 412 మంది మరణించారు. 10,413 కేసులు నమోదయ్యాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్ దర్శకత్వంలో జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం

తెలుగులో టోవినో థామస్, త్రిష యాక్షన్ త్రిల్లర్ ఐడెంటిటీ

జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలతో నేను హర్ట్ అయ్యా, వదిలిపెట్టను: నటి మాధవీ లత

Chiranjeevi: డియర్ తమన్ నీ మాటలు హృదయాన్ని తాకేలా వున్నాయ్: చిరంజీవి

అభిమాని కుటుంబంలో వెలుగునింపిన రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments