Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి మృతి చెందిన శోకంలో పొటాటో చిప్స్ తిని.. 160 కేజీలు పెరిగింది..?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (14:58 IST)
బ్రిటన్‌లో నివసిస్తున్న ఓ మహిళ 160 కేజీల బరువుతో నానా తంటాలు పడుతోంది. శరీరంలో కొవ్వు కరిగిపోయినా.. చర్మం వదులుగా మిగిలిపోవడంతో ఇబ్బందులు పడుతుంది. ఈ తంటా తండ్రి మరణానికి తర్వాతే వచ్చిందని బాధిత మహిళ చెప్తోంది.


వివరాల్లోకి వెళితే.. తన 24 ఏళ్ల వయస్సులో తన ప్రేమికునితో కలిసి స్టెఫ్ అనే మహిళ స్పెయిన్‌కు ట్రిప్పేసింది. ఆ రోజున ఆయన తండ్రి ఆలన్‌కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. కానీ అదే రోజున స్టెఫ్‌కు తల్లి ఫోన్ చేయడం.. తండ్రి ఇకలేరని చెప్పడంతో స్టెఫ్ షాక్ తింది. 
 
సాధారణంగా ఎవరైనా మృతి చెందితే శోకంలో ఆహారం తీసుకోవడం మానేయడం చూసేవుంటాం. కానీ స్టెఫ్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. తండ్రి మరణించిన శోకంలో పొటాటో చిప్స్‌ను అదేపనిగా స్టెఫ్ లాగించింది.

ఇలా రెండేళ్ల పాటు పొటాటో చిప్స్‌ను తినడాన్ని బాగా అలవాటు చేసుకున్న స్టెఫ్.. దానికి బానిసగా మారిపోయింది. దీంతో 160 కిలోలు పెరిగింది. ఆపై తల్లి ఇచ్చిన సూచనల మేరకు వ్యాయామాలు చేసింది. ఆపై బరువు తగ్గినా.. కొవ్వు కరిగినా.. చర్మం వదులుగా వుండటంతో స్టెఫ్ ఇబ్బంది పడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments