Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోరం-ప్రేమికుడితో పారిపోయిన చెల్లెల్ని అన్న ఏం చేశాడంటే?

పాకిస్థాన్‌లో పరువు హత్యలు జరగడం మామూలైపోయింది. తాజాగా ప్రేమికుడితో పారిపోయిన సోదరిని ఓ సోదరుడు పరువు హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కు చెందిన లాహోర్ ప్రాంతానికి చెందిన ఇషాక్, నసియాలు అన

Webdunia
సోమవారం, 10 జులై 2017 (13:40 IST)
పాకిస్థాన్‌లో పరువు హత్యలు జరగడం మామూలైపోయింది. తాజాగా ప్రేమికుడితో పారిపోయిన సోదరిని ఓ సోదరుడు పరువు హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కు చెందిన లాహోర్ ప్రాంతానికి చెందిన ఇషాక్, నసియాలు అన్నాచెల్లెళ్లు. వీళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి  ప్రేమానురాగంతో మెలిగేవారని స్థానికులు చెప్తున్నారు. అయితే తన చెల్లెల్లు ప్రేమ కారణంగా ఇంటి నుంచి పారిపోవడాన్ని ఇషాక్ జీర్ణించుకోలేకపోయాడు. 
 
నసియా అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడటం.. ఆపై అతని కోసం ఇంటి గడప దాటడాన్ని పరువుపోయినట్లు భావించిన ఇషాక్.. చెల్లెల్ని వెతికి పట్టుకున్నాడు. మంచిగా మాట్లాడి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చాక ఇంటి గౌరవాన్ని మంటగలిపావని కత్తితో పొడిచి చంపేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments