Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ పిచ్చి.. బాయ్ ఫ్రెండ్‌తో రొమాంటిక్ స్పీచ్.. టాప్ లెస్ సెల్ఫీ తీసుకోబోతూ...?

సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోతోంది. సెల్ఫీలతో ప్రమాదాలు ముంచుకొస్తున్నా.. ప్రాణాలు పోతున్నా.. యువత ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అలాంటి సెల్ఫీ పిచ్చితో.. అదీ టాప్ లెస్ సెల్ఫీ తీసుకునే క్రమంలో టెక్సాస్‌లో చ

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (17:19 IST)
సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోతోంది. సెల్ఫీలతో ప్రమాదాలు ముంచుకొస్తున్నా.. ప్రాణాలు పోతున్నా.. యువత ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అలాంటి సెల్ఫీ పిచ్చితో.. అదీ టాప్ లెస్ సెల్ఫీ తీసుకునే క్రమంలో టెక్సాస్‌లో చోటుచేసుకుంది. ఫూటుగా మద్యం తాగి.. అమ్మడు కారెక్కింది. కిటికీల నుంచి చల్లని గాలి రావడంతో సదరు అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ గుర్తుకొచ్చేశాడు. దీంతో బాయ్ ఫ్రెండ్‌తో స్నాప్ చాట్ ప్రారంభించింది. రొమాంటిక్ సంభాషణ మొదలెట్టింది. 
 
మోహం మరీ ఎక్కువ కావడంతో ఓ టాప్ లెస్ ఫోటోను పంపిద్దామనుకుంది. రోడ్డుపై కారు నడుపుతున్న సంగతిని మరిచిపోయి.. తన టాప్‌ను కిందకు లాగిపారేసి సెల్ఫీ క్లిక్ మనిపించేంతలో.. కారు ఎదురుగా ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టేసింది. ఇంకేముంది.. పోలీసులు కారు వద్దకు వచ్చేసరికి సదరు అమ్మాయి టాప్ వేసుకుంటూ కనిపించింది. 
 
ఇందుకు తోడు పక్కనే వున్న వైన్ బాటిల్ కూడా కనిపించేయడంతో పోలీసులు రంగంలోకి దిగి అసలు సంగతేంటో కనిపెట్టేశారు. ఇంకా ఆమె వద్ద దర్యాప్తు జరపడంతో సదరు అమ్మాయి  ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీకి చెందిన మిరాండాగా(19) పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ అనంతరం ఆమెను అరెస్టు చేసిన పోలీసులు 2000డాలర్ల పూచీకత్తుపై విడుదల చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments