Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్‌ఫోన్లు పేలాయి.. కారులో మంటలు.. మహిళకు ఎలా తప్పించుకుందంటే?

సెల్‌ఫోన్లు ఛార్జింగ్‌లో పెట్టినప్పుడు పేలిన ఘటనలు చూస్తూనేవున్నాం. కానీ తాజాగా అమెరికాలోని మిచిగాన్‌లో సెల్ ఫోన్ పేలడం ద్వారా కారు కాలి బూడిదైంది. కారులో నుంచి మహిళ దూకేసి ప్రాణాలు కోపాడుకుంది. దీంతో

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (09:16 IST)
సెల్‌ఫోన్లు ఛార్జింగ్‌లో పెట్టినప్పుడు పేలిన ఘటనలు చూస్తూనేవున్నాం. కానీ తాజాగా అమెరికాలోని మిచిగాన్‌లో సెల్ ఫోన్ పేలడం ద్వారా కారు కాలి బూడిదైంది. కారులో నుంచి మహిళ దూకేసి ప్రాణాలు కోపాడుకుంది. దీంతో పెను ప్రమాదం తప్పింది.


వివరాల్లోకి వెళితే.. మిచిగాన్‌కు చెందిన నిస్సాన్ మాగ్జిమా అనే మహిళ కారును డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా, ఆమె దగ్గరున్న రెండు శాంసంగ్ ఫోన్లలో ఒకదాని నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించాయి. 
 
దీంతో పక్కనే వెళ్తున్న ప్రయాణీకులు కారు నుంచి దూకేయాలంటూ సూచించారు. వెంటనే కారు రోడ్డు పక్కకు తీసుకొచ్చిన సదరు మహిళ.. అందులో నుంచి దూకేసి ప్రాణాలను కాపాడుకుంది. అయితే మహిళ దూకేసిన కొద్ది సేపట్లోకే కారు బూడిదైపోయింది. ఈ ఘటనపై శాంసంగ్‌ స్పందించింది. మంటలు ఎందుకు వచ్చాయో దర్యాప్తు చేస్తామని శామ్‌సంగ్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments