Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల ముంజేతి పట్టు.. విరిగిన చేయి.. (Video)

ఓ టీవీ చానెల్ నిర్వహించిన ఓ గేమ్ షోలో దరదృష్టకర సంఘటన ఒకటి జరిగింది. పోటీదారులు తమ ఫిజికల్ ఫిట్నెస్‌ను నిరూపించుకునేలా సవాళ్ళను ఎదుర్కోవాల్సిన గేమ్ షో లైవ్ జరుగుతుండగా, ఇద్దరు యువతులు ముంజేతి పట్టు పట

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (12:21 IST)
ఓ టీవీ చానెల్ నిర్వహించిన ఓ గేమ్ షోలో దరదృష్టకర సంఘటన ఒకటి జరిగింది. పోటీదారులు తమ ఫిజికల్ ఫిట్నెస్‌ను నిరూపించుకునేలా సవాళ్ళను ఎదుర్కోవాల్సిన గేమ్ షో లైవ్ జరుగుతుండగా, ఇద్దరు యువతులు ముంజేతి పట్టు పట్టారు. కేవలం కొన్ని సెకన్లలోనే 'టప్'మన్న శబ్ధం వచ్చింది. 
 
పమేలా అనే పోటీదారు ముంజేతి ఎముక విరిగింది. ఆ వెంటనే జరిగిందేమిటో  తెలుసుకున్న సహ పోటీదారు, దిగ్భ్రాంతికి గురై, ఆమె చేతిని కదపకుండా పట్టుకోగా, మెడికల్ సిబ్బంది పరుగున వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించి కట్టుకట్టారు. 
 
ఇక్కడ విచిత్రమేమింటే.. చెయ్యి విరిగినన పమేమా... ఎలాంటి బాధనూ వ్యక్తం చేయకుండా మెడికోలతో కలసి స్టేజ్ దిగగా, రెండో పోటీదారైన మరో అమ్మాయి మాత్రం బోరున ఏడ్చింది. ఈ వీడియోను సదరు చానల్ సోషల్ మీడియాలో పంచుకోగా, లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ సంఘటన అర్జెంటీనాలో జరిగింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments