Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు బట్టలు వేసుకోకపోతే.. ఫ్లైట్ నుండి తోసేస్తాం..

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (14:13 IST)
21 సంవత్సరాలు ఉన్న ఓ యువతి ఆరుగురు స్నేహితులతో కలసి కెనరీ దీవులలో సమయాన్ని గడిపేందుకు మార్చి 2వ తేదీన బిర్మింగ్‌హామ్ నుండి టెనెరైఫ్‌కి థామస్ కుక్ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించిన ఫ్లైట్ ఎక్కింది. అయితే అక్కడ పని చేసే సిబ్బంది ఆమెపై దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఆమె బట్టలపై కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆమె ధరించిన బట్టల కారణంగా తోటి ప్రయాణీకులకు అసౌకర్యంగా ఉందంటూ ఆమెను వేధించారు. 
 
కేవలం బ్రా మాత్రమే వేసుకుని విమానంలోకి ఎక్కేందుకు ఆమె ప్రయత్నించగా, ఫైట్ సిబ్బంది లోనికి అనుమతించలేదు. దానిపై జాకెట్ వేసుకోవాల్సిందిగా ఆమెను వారించారు, లేకపోతే ఫ్లైట్ నుండి గెంటేస్తాం అని హెచ్చరించారు. ఆమె కూడా వారితో వాగ్యుద్ధానికి దిగింది. ఎండ తీవ్రతను తట్టుకోలేక, ఉక్కపోత కారణంగా తాను జాకెట్ వేసుకోలేదని, ఈ దుస్తుల్లోనే ఎయిర్‌పోర్ట్ మొత్తం ఇలాగే తిరిగానని, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ తనను ఇబ్బందికి గురిచేయలేదంటూ బదులిచ్చింది. 
 
దాదాపు 20 నిమిషాల పాటు వారు ఆమెను అనుమతించలేదు. చివరకు ఆమె ఒంటిపై జాకెట్ ధరించి లోపలికి వెళ్లింది. ఆమె మాట్లాడుతూ ..గతంలో కూడా తాను బిర్మింగ్‌హామ్‌లో కూడా ఇలాంటి దుస్తులను ధరించి రోడ్లపైకి వచ్చానని, ఎలాంటి విధమైన వేధింపులకు గురికాలేదని, అయితే ఇప్పుడు మాత్రం తనను ఇలా చేయడం బాధిస్తోందని చెప్పగా, అందుకు సమాధానంగా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు సమాధానమిచ్చారు. ఆమెకు క్షమాపణ చెప్తూనే ఎయిర్‌లైన్స్ సిబ్బంది తమ విధిని నిర్వహించారని, అలాగే వారు తమ సంస్థ పాలసీలను సరిగ్గా అమలు చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments