Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ భర్తకు వాట్సాప్ మెసేజ్ పంపింది.. అంతే జైలుకు వెళ్లింది..?

Webdunia
గురువారం, 11 జులై 2019 (15:53 IST)
మాజీ భర్తకు వాట్సాప్ మెసేజ్ పంపిన మహిళకు జైలు శిక్ష పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే... సౌదీ అరేబియాలో మాజీ భర్తకు మెసేజ్ పంపిన మహిళకు మూడు రోజుల జైలు శిక్ష పడింది. సౌదీకి చెందిన ఓ మహిళ మాజీ భర్తకు వాట్సాప్ ద్వారా తీవ్ర పదజాలంతో తిడుతూ మెసేజ్‌లు పెట్టింది. ఈ మెసేజ్‌ను చూసిన ఆమె మాజీ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు, విచారణలో ఐదేళ్ల క్రితం ఆమె భర్తకు విడాకులు ఇచ్చినట్లు తెలిసింది. మళ్లీ వీరిద్దరి మధ్య వాగ్వివాదాలు చెలరేగడంతో మహిళ భర్తను తూలనాడిందని తెలిసింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు మాజీ భర్తను దూషించిన భార్యకు మూడు రోజుల జైలు శిక్ష విధించింది. కాగా సౌదీలో కఠినమైన చట్టాలు అమల్లో వున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments