Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసాంజేకు తోడుగా పిల్లిని పంపిన పెద్దకొడుకు.. పేరు కోసం కసరత్తులు.. ఏం పేరు పెడతారో?

Webdunia
మంగళవారం, 10 మే 2016 (12:27 IST)
వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజేకు ఆయన పెద్దకుమారుడు ఓ తోడును కల్పించారట. ప్రపంచ వ్యాప్తంగా తన వార్తలతో సంచలనం సృష్టించిన అసాంజే లండ‌న్‌లోని ఈక్వెడార్ ఎంబ‌సీలో ఆశ్ర‌యం పొందుతున్నారు. 2012 నుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్న ఆయనకు ఆయన 20 ఏళ్ల పెద్దకుమారుడు డేనియల్ ఓ పిల్లిని తోడుగా పంపారట. అయితే ఈ పిల్లికి పేరు ఇంకా పెట్టలేదని, ప్రజలే మంచి పేరును నిర్ణయిస్తారని.. ఆ పేరును కూడా వచ్చే నెలలో వెల్లడించనున్నట్లు వికీలీక్స్ తెలిపింది.
 
ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను లైంగికంగా వేధించిన ఆరోప‌ణ‌లపై స్వీడెన్ అధికారులు అసాంజేను దర్యాప్తు చేయాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఈక్వెడార్ ప్ర‌భుత్వం లండ‌న్‌లోని త‌న దౌత్య‌కార్యాల‌యంలో ఆశ్ర‌యం క‌ల్పిస్తోంది. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని అసాంజే చెబుతుండ‌గా .. స్వీడెన్ అధికారులు త‌ను ఉంటున్న ఎంబ‌సీకి వ‌చ్చి విచార‌ణ చేస్తే త‌ను స‌హ‌క‌రిస్తాన‌ని ఈ వికీలీక్స్ అధినేత స్ప‌ష్టం చేశాడు. 
 
ఒక‌వేళ స్వీడెన్‌కు త‌ను వెళితే అమెరికా అధికారుల‌కు త‌న‌ను అప్ప‌గిస్తార‌ని వాపోతున్నాడు. అయితే ఆయన్ని అరెస్ట్ చేసేందుకు స్వీడెన్ పోలీసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం