Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగికశక్తి కోసం దుప్పి కొమ్ముల రక్తంతో స్నానం... ఎవరతను?

రష్యా. ప్రపంచంలోని అగ్రరాజ్యాల్లో ఒకటి. ఈ దేశాధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు. అధికార పీఠం నుంచి తప్పుకునేందుకు ఈయన ససేమిరా అంటున్నారు. అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి ఇలా అధికారంలో ఉంటూ వస్తున్నార

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (17:24 IST)
రష్యా. ప్రపంచంలోని అగ్రరాజ్యాల్లో ఒకటి. ఈ దేశాధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు. అధికార పీఠం నుంచి తప్పుకునేందుకు ఈయన ససేమిరా అంటున్నారు. అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి ఇలా అధికారంలో ఉంటూ వస్తున్నారు. అయితే, ఈయన గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తన లైంగిక సామర్థ్యం పెంపొందించుకోవడానికి ఆయన దుప్పి (రాయల్ స్టాగ్) కొమ్ముల నుంచి తీసిన రక్తంతో స్నానం చేస్తారంటూ ఆ దేశానికి చెందిన ఓ టెలివిజన్ ఛానెల్ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. పుతిన్ తన స్నానానికిగాను గత ఏడాది 70 కిలోల దుప్పి కొమ్ములను సేకరించారని పేర్కొంది. 
 
కాగా, రష్యా దేశంలో ఔషధపరంగా దుప్పి కొమ్ములకు చాలా ప్రాధాన్యమిస్తారు. ముఖ్యంగా ఈ కొమ్ముల నుంచి తీసిన రక్తాన్ని ఉపయోగించడం ద్వారా శారీరక సమస్యల నుంచి బయటపడవచ్చని అక్కడి వారి నమ్మకం. ఈ రక్తంతో కొందరు స్నానం చేస్తారని, మరికొందరు దీనిని సేవిస్తారని సమాచారం. దుప్పి కొమ్ముల రక్తం పది మిల్లీ లీటర్ల ఖరీదు వంద డాలర్లు విలువ చేస్తుందన్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం