Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోమ లాలాజలంతో వ్యాక్సిన్‌?

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (09:08 IST)
దోమకాటుతో వచ్చే వైర్‌సలలో ఒక్కోదానికి ఒక్కో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేకంటే దోమకాటుతో వచ్చే అన్ని వైర్‌సలకూ ఒకే వ్యాక్సిన్‌ ఉంటే..?  అంతకంటే కావాల్సింది ఏముంది?

అమెరికా పరిశోధకురాలు జెస్సికా మ్యానింగ్‌కు ఇదే ఆలోచన వచ్చింది. దీనికి దోమ లాలాజలంలో ఉన్న ప్రొటీన్‌ను వినియోగించుకోవచ్చని ఆమె పరిశోధనల్లో తేలింది. ఆమె పరిశోధనలు తాజాగా ది లాన్సెట్‌ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

అనోఫిలిస్‌ దోమ ఆధారంగా జెస్సికాబృందం వ్యాక్సిన్‌ను రూపొందించారు. దోమ లాలాజలంలోని ప్రొటీన్‌ శరీరంలోకి ప్రవేశించగానే గుర్తించి, దాని నుంచి ఏ వైరస్‌ కూడా లోపలికి రాకుండా శరీరం అడ్డుకునే విధంగా ఈ వ్యాక్సిన్‌ పనిచేయనుంది. ఇది సఫలమైతే.. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఎన్నో రకాల వైర్‌సలకు చెక్‌ పెట్టవచ్చు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments