Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దగ్గర దొంగ వేషాలు వేయొద్దు... పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్

ఉగ్రవాదుల వేరివేత విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తీవ్రవాదుల ఏరివేత విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంభించవద్దని హెచ్చరించింది. పాక్‌లో ఉగ్రవాదులు సురక్షితంగా ఉన్నారని, వారిని దాచి ప

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (10:21 IST)
ఉగ్రవాదుల వేరివేత విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తీవ్రవాదుల ఏరివేత విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంభించవద్దని హెచ్చరించింది. పాక్‌లో ఉగ్రవాదులు సురక్షితంగా ఉన్నారని, వారిని దాచి పెడుతున్నారన్న విషయాలు తమకు తెలుసునని, ఇదే పరిస్థితి కొనసాగితే, చూస్తూ ఊరుకోబోమని తెలిపారు. 
 
ఉగ్రవాదులను ఎదుర్కోవడానికంటూ, అమెరికా నుంచి పెద్దఎత్తున ఆర్థిక సాయం, ఆయుధ సాయం పొందుతూ, ఇండియాకు ఉగ్రవాదులను పంపుతున్న విషయం తెల్సిందే. దీనిపై పాక్ మండిపడింది. ఈ తరహా ద్వంద్వ వైఖరి సరికాదని యూఎస్ సెనెటర్ మార్క్ వార్నర్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 
 
పాక్ ఉగ్రవాదులకు స్థావరంగా ఉందన్న విషయాన్ని ఆఫ్గనిస్థాన్‌లోని తమ సీనియర్ జనరల్ సైతం స్పష్టంచేశారని మరో సెనెటర్ డాన్ సులివాన్ అన్నారు. కాగా, అమెరికాకు ఎంతమంది అధ్యక్షులు మారినా పాక్‌కు నిరాటంకంగా సాయం అందుతున్నాయి. ఇక కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎటువంటి వైఖరిని ప్రదర్శిస్తారన్నది తెలియాల్సివుంది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments