Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేశంలో ఎందుకున్నావ్.. నీ దేశం వెళ్లిపో... సిక్కు వ్యక్తిపై అమెరికాలో కాల్పులు

అమెరికాలో భారతీయ సిక్కు వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మా దేశంలో ఎందుకుంటున్నావ్... నీ దేశంలో వెళ్లిపో అంటూ హెచ్చరిస్తూ కాల్పులు జరిపారు. అమెరికాలో జాత్యహంకార దాడిలో తెలుగు టెక్కీ

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (10:31 IST)
అమెరికాలో భారతీయ సిక్కు వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మా దేశంలో ఎందుకుంటున్నావ్... నీ దేశంలో వెళ్లిపో అంటూ హెచ్చరిస్తూ కాల్పులు జరిపారు. అమెరికాలో జాత్యహంకార దాడిలో తెలుగు టెక్కీ శ్రీనివాస్‌ కూచిభోట్ల మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా దాడులు కొనసాగుతున్నాయి. 39 యేళ్ల బాధితుడు (సిక్కు వ్యక్తి) కెంట్‌లోని ఈస్ట్ హిల్స్‌లో తన వాహనంలో వెళ్తుండగా కాల్పులు జరిగాయి. 
 
అతను వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చాడని కెంట్ పోలీసులకు బాధితుడు చెప్పారు. ఈ దేశం వదిలి వెళ్లాలని తనతో నిందితుడు చెప్పాడని, ఆ తర్వాత కాల్చాడని చెప్పారు. నిందితుడు 6 అడుగుల పొడవు ఉన్నాడని, మాస్క్ ధరించాడని బాధితుడు పోలీసులకు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు కెంట్ పోలీసులు ఎఫ్‌బీఐ సహకారం కోరారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments