Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయి ఫ్యాంటులో పేలిన ఐ ఫోన్... ఫైర్ మార్షల్ దర్యాప్తు

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (12:11 IST)
ఫోనులు చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడటం చాలా డేంజర్ అని వాటికి ఇయర్ ఫోన్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఐతే తాజాగా అమెరికాలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక ప్యాంటు జేబులో పెట్టుకున్న ఐ ఫోన్ ఒక్కసారిగా పేలడంతో ఆమె ప్యాంటు కాలిపోయి తీవ్ర గాయాలపాలయింది. ఆమె తరగతి గదిలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాంటు జేబులో ఉన్న ఐ ఫోన్ పేలడంతో ఆమెకు తొడ మీద, వీపు మీద గాయాలయ్యాయి. 
 
వివరాల్లోకి వెళితే... మైనె ప్రాంతంలోని కెన్నెబంక్స్ మిడిల్ స్కూల్లో బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆ అమ్మాయి తాను వేసుకున్న ప్యాంటు కాలిపోతోందని చెప్పడంతో వెంటనే క్లాసులోని పిల్లలందరినీ బయటకు పంపారు. 
 
ఆ తర్వాత గదిలో ఓ మూలకు వెళ్లిపోయిన బాలిక ప్యాంటు తీసేసిన తర్వాత స్కూల్లో ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలించామని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. కాగా ఈ ఫోన్ ఎందుకు పేలిందన్న విషయాన్ని ఆ రాష్ట్ర ఫైర్ మార్షల్ దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ విఫలమైందని తేలితే సదరు ఫోన్ తయారీ సంస్థకు జరిమానా విధిస్తారని అంటున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments