Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుష్మా స్వరాజ్.. 'సూపర్ మామ్ ఆఫ్ స్టేట్'.. ఈ మాట ఎవరన్నారు?

భారత విదేశీవ్యవహారాల శాఖామంత్రి సుష్మా స్వరాజ్‌పై అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ప్రశంసలతో కూడిన ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సుష్మా స్వరాజ్‌ను సూపర్ మామ్ ఆఫ్ స్టేట్‌గా అభివర్ణ

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (08:40 IST)
భారత విదేశీవ్యవహారాల శాఖామంత్రి సుష్మా స్వరాజ్‌పై అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ప్రశంసలతో కూడిన ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సుష్మా స్వరాజ్‌ను సూపర్ మామ్ ఆఫ్ స్టేట్‌గా అభివర్ణించింది. ఈ తరహా కథనాన్ని ప్రచురించడానికి గల కారణాలను అందులో పేర్కొంది. విదేశీ వ్యవహారాల శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుష్మా స్వరాజ్ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు అర్థరాత్రయినా అపరాత్రయినా అందుబాటులో ఉండటాన్ని ఆ పత్రిక ప్రత్యేకంగా ప్రశంసించింది. 
 
ఇటీవలికాలంలో సౌదీ అరేబియాలో జీతాలు లేకుండా అలమటిస్తున్న భారతీయ కార్మికులకు సాయం చేయడం, పాస్‌పోర్ట్‌ పోగొట్టుకున్న ఒక యువతికి ఒక్కరోజు వ్యవధిలో పాస్‌పోర్టు ఇప్పించి భర్త వద్దకు హనీమూన్‌కు పంపడం... ఘర్షణ ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని.. వీసా సమస్యలు ఎదుర్కొంటున్నవారినికి సాయం అందించడం వంటి పనులు చేస్తూ.. 'మై చైల్డ్' అని ఓ తల్లిలా ఆప్యాయంగా సంబోధిస్తూ ఆపన్నహస్తం అందించేందుకు ముందున్నారంటూ పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments