Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న ఇళ్ళలో రైల్వే లైన్.. నేడు భవనంపై రోడ్డు.. నమ్మశక్యంగా లేదా? (Video)

సాధారణంగా నేలపై రోడ్డు వేస్తుంటారు. కానీ, చైనీయులు మాత్రం చెట్లు, పుట్టలు, మిద్దెలుమేడలపై ఎంచెక్కా రోడ్డులు వేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఈ రోడ్డు. ఈ రోడ్డును ఏకంగా ఓ పొడవాటి భవనంపై వేసేశారు. రోడ్డ న

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (15:05 IST)
సాధారణంగా నేలపై రోడ్డు వేస్తుంటారు. కానీ, చైనీయులు మాత్రం చెట్లు, పుట్టలు, మిద్దెలుమేడలపై ఎంచెక్కా రోడ్డులు వేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఈ రోడ్డు. ఈ రోడ్డును ఏకంగా ఓ పొడవాటి భవనంపై వేసేశారు. రోడ్డ నిర్మాణానికి సరిపడ స్థలం లేకుంటే ఏం చేస్తారు మరి. న‌మ్మ‌శ‌క్యంగా లేకున్నా ఇది న‌మ్మాల్సిన నిజం.
 
సౌత్ వెస్ట్ చైనాలో చాంగ్ కింగ్ అనే సిటీ ఉంది. ఈ సిటీలోనే ఈ రోడ్డును వేశారు. చాంగ్ కింగ్ సిటీ కొంచెం కంజెస్టెడ్‌గా ఉంటుంది. అందుకే అర్బ‌న్ స్పేస్ మేనేజ్‌మెంట్ కోసం వినూత్న ప‌ద్ధ‌తుల‌ను అక్కడ అవలంభిస్తున్నారు. ఇదివ‌ర‌కు రెసిడెన్షియ‌ల్ బిల్డింగ్ లోప‌ల‌ నుంచి రైల్వే లైన్ వేశారు. ఆ రైల్వే లైన్ కూడా చాంగ్ కింగ్‌లో వేసిందే.
 
వైవిధ్య‌మైన ఫ్లైఓవ‌ర్లు, పాదాచారుల వంతెన‌లు ఈ సిటీ స్పెషాలిటీ. ఇప్పుడు ఓ ఐదు అంత‌స్థుల భవనం పైన రోడ్డు వేసి మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది ఈ సిటీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది. 
 
 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments