Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో కరోనా కేసులు.. 13,999 మంది మృతి.. ఒక్కరోజే 14వేల కేసులు

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (15:48 IST)
corona
బ్రెజిల్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో అక్కడ 14వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,88,974కు చేరింది. ఇక గత 24 గంటల్లో బ్రెజిల్‌లో మృతులు కూడా భారీగా నమోదయ్యాయి. ఒక్కరోజే 749 మంది మృతిచెందడంతో ఆ దేశంలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,999కి చేరింది. మరోవైపు కరోనా వైరస్ కారణంగా బ్రెజిల్‌లో ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది.
 
రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఇప్పటికే కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరికొన్ని వారాలు పొడిగించాలని ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో నిర్ణయించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల గవర్నర్లకు ఆదేశాలు జారీచేశారు. బ్రెజిల్‌ ఎకానమీ రేటు 4.7 శాతానికి పడిపోయిందని, గత వందేళ్లలో ఇంతలా క్షణించడం ఇదే మొదటిసారి ఆర్థికశాఖ అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments