Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావూద్‌ను సురక్షిత ప్రాంతానికి తరలింపుపై ఐఎస్‌ఐ యత్నం?

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (12:02 IST)
ఉత్తర వజిరిస్థాన్‌లోని పాకిస్థాన్-అఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో దాగి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను సురక్షితమైన ప్రాంతానికి తరలించడానికి అనువైన ప్రదేశంకోసం పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ వెతుకుతోందని సమాచారం.
 
దావూద్‌ను ఇంతకు ముందు థాయలాండ్, నైరోబి, యుఏఈ, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు తరలించాలని అనుకున్న ఐఎస్‌ఐ ఆ ప్రయత్నాలను విరమించుకుందని, ఇప్పుడు దేశంలోనే సురక్షితమైన ప్రాంతానికి ఆయనను మార్చడానికి ఐఎస్‌ఐ ప్రయత్నాలు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
 
కాగా శనివారం ఓ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దావూద్ ఇబ్రహీం పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments