Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే తొలిసారి డ్రైవర్‌లెస్ బస్సు ప్రారంభం.. ఎక్కడ..?

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (12:48 IST)
First Driverless Bus
స్కాట్లాండ్ ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్‌లెస్ బస్సును ప్రారంభించనుంది. వచ్చే వారం నుంచి ఈ బస్సును ప్రయాణికుల కోసం నడపనున్నారు. 
 
ప్రపంచంలోని డ్రైవర్‌లెస్ కార్లు ఇప్పటికే పనిచేస్తున్నాయని, డ్రైవర్‌లెస్ బస్సును స్కాట్లాండ్‌లో తొలిసారిగా నడపనున్నట్లు ఆ దేశ బస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. 
 
ప్రపంచంలోనే ఆటోమేటిక్ ప్యాసింజర్ బస్సులను నడపడం ఇదే తొలిసారి అని, సెన్సార్లతో కూడిన ఈ బస్సులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించామన్నారు. 
 
అయితే అదే సమయంలో పూర్తిగా ఆటోమేటిక్ బస్సులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనందున, బస్సు నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రతి బస్సులో సేఫ్టీ డ్రైవర్ ఉంటారని బస్సు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments