Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పెదవులపై బలవంతంగా ముద్దు పెట్టుకున్న ట్రంప్... మహిళ ఆరోపణలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు అధ్యక్ష ఎన్నికల సమయం సమీపిస్తుండే కొద్దీ మరిన్ని చిక్కులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. తాజాగా ఆయనపై మరికొందరు మహిళ

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (09:49 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు అధ్యక్ష ఎన్నికల సమయం సమీపిస్తుండే కొద్దీ మరిన్ని చిక్కులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. తాజాగా ఆయనపై మరికొందరు మహిళలు ఆరోపణలు చేశారు. 
 
జెస్సికా లీడ్స్ అనే మహిళా వ్యాపారవేత్త ట్రంప్ నిర్వాకాన్ని తాజాగా బయటపెట్టారు. మూడు దశాబ్దాల క్రితం విమానంలో ట్రంప్, తాను పక్కపక్క సీట్లలో కూర్చొని ప్రయాణించామని... ఆ సందర్భంగా ట్రంప్ తనను అసభ్యంగా తాకారని చెప్పారు. 
 
విమానం టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత, తమ మధ్య ఉన్న ఆర్మ్ రెస్ట్‌ని తీసేసి, అసభ్యంగా తాకారని తెలిపారు. తన స్కర్ట్ మీద కూడా చేయి వేశారని చెప్పారు. ట్రంప్ ఒక ఆక్టోపస్ లాంటి వాడని... అతనికి అన్ని చోట్లా చేతులు ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత ట్రంప్ చేష్టలను తట్టుకోలేక సీటు మారిపోయాయని చెప్పారు. అప్పుడు తన వయసు 38 ఏళ్లని జెస్సికా వాపోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

బట్టల రామస్వామి బయోపిక్ అంత సోలో బాయ్ హిట్ కావాలి : వివి వినాయక్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం