Webdunia - Bharat's app for daily news and videos

Install App

శత్రువులకు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు : డొనాల్డ్ ట్రంప్

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపటి క్రితం వాషింగ్టన్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకగా, డొనాల్డ్ ట్రంప్ తన శత్రువులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

Webdunia
ఆదివారం, 1 జనవరి 2017 (14:54 IST)
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపటి క్రితం వాషింగ్టన్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకగా, డొనాల్డ్ ట్రంప్ తన శత్రువులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 'నాకున్న ఎంతోమంది శత్రువులకు, నాపై పోరాడి ఘోరంగా ఓడిపోయి, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారితో సహా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్... ప్రేమతో' అని ట్వీట్ చేశారు. 
 
కాగా, గత నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరీశీలకులకు, ప్రపంచ దేశాలకు షాకిస్తూ, డెమోక్రాట్ల అభ్యర్థిని హిల్లరీ క్లింటన్‌పై ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అమెరికాకు 45వ అధ్యక్షునిగా ఈ నెల 20న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో 45వ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments