Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రాన్స్ దేశాధ్యక్షుడి భార్య పట్ల సభ్యత మరిచి ట్రంప్ ప్రవర్తన.. బుగ్గ బుగ్గ రాసుకుని.. షేప్ గురించి? (video)

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ ప్రథమపౌరురాలిపట్ల సభ్యత మరిచి ప్రవర్తించారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు నుంచి అమెరికా అధ్యక్షుడిగా పాలన జరిపిస్తున్న ట్రంప్‌ చుట్టూ వివాదాలు తిర

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (16:05 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ ప్రథమపౌరురాలిపట్ల సభ్యత మరిచి ప్రవర్తించారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు నుంచి అమెరికా అధ్యక్షుడిగా పాలన జరిపిస్తున్న ట్రంప్‌ చుట్టూ వివాదాలు తిరుగుతూనే వుంటాయి. అధికారంలోకి వచ్చాక స్థానికతకు పెద్దపీట వేసి.. అవుట్ సోర్సింగ్ డోర్ మూసేశారు. ఇంకా వీసా రద్దుతో సంచలనం సృష్టించారు. ఇక మహిళల పట్ల దురుసుగా వ్యవహరించే ట్రంప్ తాజాగా.. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. 
 
ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ట్రంప్ (71), మెలానియా (47) దంపతులను సాదరంగా ఆహ్వానించేందుకు ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, ఆయన భార్య బ్రిగెట్టీ మాక్రాన్ వచ్చారు. ఈ సమయంలో ట్రంప్ మాక్రాన్ భార్యతో బుగ్గ బుగ్గ రాసుకుని (పెక్) పలకరించరించారు. అనంతరం ఆమె చేయిపట్టి లాగుతూ, భార్య పక్కన ఉండగానే...నీ షే... (మీరు అందంగా వున్నారని.. మంచి షేప్ కలిగివున్నారు) అంటూ అసభ్యంగా మాట్లాడారు. అయితే ట్రంప్ ప్రవర్తనను బ్రిగెట్టీ హుందాగా తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్రంప్ ప్రవర్తనపై దుమ్మెత్తి పోస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments