Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లైమెంట్ చేంజ్‌పై డొనాల్డ్ ట్రంప్ సంతకం.. ఉద్యోగాల కల్పన శకం ప్రారంభమైనట్టే..

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తీసుకొంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగానే మారుతున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలం నాటి పర్యావరణ మార్పులను

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (09:55 IST)
అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తీసుకొంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగానే మారుతున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలం నాటి పర్యావరణ మార్పులను చేస్తూ సంతకం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో ట్రావెల్ బ్యాన్, హెచ్1బీ వీసా లాంటి వాటిపై తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు క్లైమెంట్ చేంజ్‌పై ఒబామా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో నాటి ప్రమాణాలను మార్పు చేస్తూ ట్రంప్ పాలకవర్గం నిర్ణయం తీసుకొంది. భూతాపంపై అంతర్జాతీయంగా చేస్తున్న పోరాటానికి ట్రంప్ నిర్ణయం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
 
ఒబామా నాటి పర్యావరణ ప్రమాణాలను మార్పు చేయడం ద్వారా ఉత్పత్తి, నూతన ఉద్యోగాల కల్పన శకం ప్రారంభమైనట్టేనని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా ఇంధన శక్తిపై ఉన్న పరిమితులను ఎత్తివేసే చారిత్రాత్మక చర్యగా ట్రంప్ తన నిర్ణయాన్ని పేర్కొన్నారు.

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments