Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ నవ్వు సూపర్.. రిపోర్టర్‌‌కు కితాబిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. వీడియో చూడండి

ఐర్లాండ్ ప్రధాన మంత్రితో ఫోనులో మాట్లాడుతూ వున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి.. అప్పటికే ప్రెస్‌మీట్‌‌ కోసం వచ్చిన రిపోర్టర్లలో ఒక మహిళా రిపోర్టర్‌ను పిలిచారు. అంతటితో ఆగకుండా నీ నవ్

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (14:45 IST)
ఐర్లాండ్ ప్రధాన మంత్రితో ఫోనులో మాట్లాడుతూ వున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి.. అప్పటికే ప్రెస్‌మీట్‌‌ కోసం వచ్చిన రిపోర్టర్లలో ఒక మహిళా రిపోర్టర్‌ను పిలిచారు. అంతటితో ఆగకుండా నీ నవ్వు చాలా క్యూట్‌గా వుంటుందంటూ కితాబిచ్చారు. ఆమె కూడా ఎందుకు పిలిచారోనని ట్రంప్ వద్దకెళ్లి.. నవ్వు బాగుంది అని ప్రెసిడెంట్ అనే సరికి థ్యాంక్స్ అంటూ వెనక్కి వచ్చింది. 
 
ఇటీవల ఐర్లాండ్ ప్రధానిగా లియో వరద్కర్ ఎంపికైన నేపథ్యంలో ఆయనకు ట్రంప్ ఫోనులో శుభాకాంక్షలు తెలిపారు. దీని కోసం వైట్ హౌస్‌లో మీడియా ప్రతినిధులు సమావేశమయ్యారు. వీరిలో ఐర్లాండ్‌కు చెందిన పెర్రీ అనే మహిళను ట్రంప్.. ఫోన్‌లో మాట్లాడుతూ పిలిచారు. 
 
మీరేదేశానికి చెందిన వారంటూ అడిగారు. ఆమె ఐర్లాండ్ అని చెప్పగానే.. మీ నవ్వు చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చేశారు. ప్రస్తుతం ట్రంప్ రిపోర్టర్ నవ్వు బాగుందని కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments