Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా ప్రధాన రహదారిలో బొమ్మ కారుతో చిన్నారి ప్రయాణం.. షాకింగ్ వీడియో మీకోసం..

షాకిచ్చే సంఘటనలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా రోడ్డులో అనేక వాహనాలు వస్తూ వెళ్తూ ఉండగా.. ఓ చిన్నారి తన బొమ్మ కారులో ప్రధాన రహదారిలో ఎలాంటి భయం లేకుండా కార

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (15:24 IST)
షాకిచ్చే సంఘటనలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా రోడ్డులో అనేక వాహనాలు వస్తూ వెళ్తూ ఉండగా.. ఓ చిన్నారి తన బొమ్మ కారులో ప్రధాన రహదారిలో ఎలాంటి భయం లేకుండా కార్ల మధ్యలో నడుపుకుంటూ వెళ్లింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. చైనాలోని ఓ ప్రధాన రహదారిలో పలు కార్లు, వ్యాన్లు, బస్సులు, మోటారు బైకులు అతి వేగంగా వస్తుంటాయ్.. వెళ్తుంటాయ్. 
 
అయితే ఈ పెద్ద పెద్ద వాహనాల మధ్య ఓ చిన్నారి తన బొమ్మకారుతో రోడ్డుపై బండి నడపడం అందరికీ షాక్ నిచ్చింది. ప్రధాన రహదారిలో ఇలా చిన్నారి బొమ్మకారును నడుపుకుంటూ వెళ్ళడం చూసిన వాహన దారులు అప్రమత్తమయ్యారు. కార్లను నిలిపి తమ దారిని మళ్ళించుకున్నారు. అయితే చిన్నారి మాత్రం ఎలాంటి భయం లేకుండా ప్రధాన రహదారిలో తన బొమ్మకారుతో ప్రయాణం చేసింది. దీన్ని గమనించిన పోలీసులు ఆ బిడ్డను, బొమ్మకారును తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ తతంగమంతా సీసీటీవీలో రికార్డైంది.


 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments