Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 సర్జరీలు చేసుకున్న టిక్ టాక్ స్టార్ సహార్‌కు కరోనా

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (19:22 IST)
దైవదూషణ, హింసను ప్రేరేపించడం, యువకులను అవినీతికి ప్రోత్సహించడం, తగని మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందడం వంటి ఆరోపణలపై గతేడాది అక్టోబరులో అరెస్టైంది.. 22 ఏళ్ల ఇరానియన్ టిక్‌టాక్ స్టార్ సహార్ తబార్. హాలీవుడ్ నటి ఏంజెలినీ జోలీలా తన రూపురేఖలను మార్చుకునేందుకు ఆపరేషన్లు చేయించుకున్న 22 ఏళ్ల ఇరానియన్ తబార్ కరోనా బారిన పడింది. 
 
ప్రస్తుతం టెహ్రాన్‌లోని సినా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉంది. జైలులో ఉన్న ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్నప్పటికీ ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించినట్టు ఇరాన్‌లోని మానవ హక్కుల సంఘం పేర్కొంది. సోషల్ మీడియా స్టార్ సహార్ తబార్ అసలు పేరు ఫతేమే ఖిష్వండ్. 
 
వింతగా ఉండే ఆమె ముఖాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసిన తర్వాత ఒక్కసారిగా ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. ఆస్కార్ అవార్డు విజేత ఏంజెలినా జోలీలా కనిపించేందుకు సహార్ ఏకంగా 50 సర్జరీలు చేయించుకుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments