Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దొంగ చాలా మంచోడు..! ఇది ఓ జడ్జీ కామెంట్.. !!.. అతనికి ఏం శిక్ష వేసింది?

Webdunia
సోమవారం, 6 జులై 2015 (06:43 IST)
ఓ దొంగను మంచోడు అని కామెంట్ చేసిన సంఘటన ఎక్కడైనా చూశారా...! దొంగ దొంగే కదా.. అనే అనుమానం కలుగు. కానీ చూసిన జడ్జీ ఆశ్చర్యపోయారు.. నువ్వు దొంగతనం చేశావా అంటూ నొక్కి ప్రశ్నించారు. ఆ మాట విన్న దొంగ బిడియ పడిపోయారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది..? అమెరికాలోని మియామీ కౌంటీ కోర్టులో కనిపించిన దృశ్యమిది.
 
ఆర్డర్ అనే వ్యక్తి ఓ దొంగతనం కేసులో కోర్టుకు వచ్చారు. అతనిని పోలీసులు బోను ఎక్కించారు. ఇటు దొంగతనం చేసిన ఆర్దర్, కేసు విచారిస్తున్నాజడ్జీ మిండి గ్లేజర్‌. ఆర్దర్‌  ముఖకవళికలు చూసి ఏదో పెద్ద శిక్ష వేశారనుకుంటే పొరపాటే! ఇంతకీ విషయమేమిటంటే ఆర్దర్‌, గ్లేజర్‌ చిన్నతనంలో ఒకే స్కూల్లో చదువుకున్నారట. 
 
ఆర్దర్‌ను గుర్తుపట్టిన ఆమె, ఈ విషయాన్ని అతడితో చెప్పింది. పాపం! స్నేహితురాలే తనకు శిక్ష విధించే స్థానంలో ఉందన్న విషయం ఊహించగానే నిశ్చేష్టుడైపోయాడు. అదే సమయంలో అంతమంచి ఫుట్ బాల్ ప్లేయర్ నువ్వు దొంగతనం చేయడం ఏంటని ప్రశ్నించారు..? 
 
చిన్నప్పుడు అతను ఎంత మంచి వాడో వివరించారు. చివరకు తన విధి నిర్వహణలో భాగంగా ఇకనైనా అతనికి శిక్ష విధించారు. ఇకనైనా మార్పు రావాలని, మంచి జీవితాన్ని అనుభవించాలని ఆకాంక్షించారు. తన స్థితిని ఒక్కసారిగా గుర్తుచేసుకుని అర్ధర్ భోరుమన్నాడు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments