Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పిజ్జా పేరు "24K".. పిజ్జాలో వేస్తున్నవి అవే... కావాలంటే 48 గంటల ముందుగా ఆర్డరివ్వాలి?

న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్ అత్యంత ఖరీదైన పిజ్జాను తయారుచేసింది. ఈ పిజ్జాకు 24K అనే నామకరణం పెట్టారు. ఈ పిజ్జా కోసం ఆర్డరిచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఇంటికి వస్తుంది. కానీ, దీన్ని ఆరగిచాలంటే 48 గంటల మ

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (05:32 IST)
న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్ అత్యంత ఖరీదైన పిజ్జాను తయారుచేసింది. ఈ పిజ్జాకు 24K అనే నామకరణం పెట్టారు. ఈ పిజ్జా కోసం ఆర్డరిచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఇంటికి వస్తుంది. కానీ, దీన్ని ఆరగిచాలంటే 48 గంటల ముందు అంటే రెండు రోజులకు ముందుగా ఆర్డర్ చేయాల్సి ఉంది. ఇంతకీ ఆ పిజ్జా తయారీలో ఏం వాడుతారు.. దాని ధర ఎంతో తెలుసుకుందాం.!
 
న్యూయార్క్‌లోని ఇండస్ట్రీ కిచెన్ రెస్టారెంట్‌ ఉంది. ఇది 24K గోల్డ్ పేరుతో ఓ పిజ్జాను తయారు చేసింది. 24 క్యారట్ల బంగారు రేకులు, ఊరబెట్టిన ఎండు చేప ముక్కలు (ఇది అరుదైన జాతి), నోరూరించే ఓ రకం దుంపతో ఈ పిజ్జాను తయారు చేసింది. ఇది చూడగానే లొట్టలు వేయిస్తుంది. పైగా, దీని ధర ఎంతో తెలుసా? అక్షరాలా 2 వేల డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.1.30 లక్షలు. ఇంకెందుకు ఆలస్యం చాలా ఖరీదైన పిజ్జా చేయాలంటే ఇపుడే ఆర్డర్ ఇవ్వండి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ సినిమా తల్వార్ లో నటుడిగా పూరి జగన్నాథ్

శబ్ధం హారర్ జానర్ తర్వాత మయసభ, మరకతమణి 2 చేస్తున్నాను : హీరో ఆది పినిశెట్టి

Shiva Rajkumar: క్యాన్సర్‌ నుంచి కోలుకున్న శివన్న.. చెర్రీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటా..

తెలుగులో దినేష్ విజన్ నిర్మించిన విక్కీ కౌశల్ ఛావా విడుదల

భూమిక ముఖ్య పాత్ర‌లో గుణ శేఖర్ యుఫోరియా షూట్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments