Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లీవేజ్ ఎక్కువగా చూపించింది.. కవర్ చేసుకోమంటే నో చెప్పింది.. విమానం నుంచి దించేశారు...

అమెరికాలోని ఓ విమానంలో ఓ ప్రయాణీకురాలు ఎక్కువగా చూపించిందని.. ఆమెను దించేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లొరిడాలో ఓ అమ్మాయికి వింత చేదు అనుభవం ఎదురైంది. బ్రెండా(21) అనే ప్రయాణికురాలు క్లీవేజ్

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (10:29 IST)
అమెరికాలోని ఓ విమానంలో ఓ ప్రయాణీకురాలు ఎక్కువగా చూపించిందని.. ఆమెను దించేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లొరిడాలో ఓ అమ్మాయికి వింత చేదు అనుభవం ఎదురైంది. బ్రెండా(21) అనే ప్రయాణికురాలు క్లీవేజ్ ఎక్కువగా చూపించిందని ఆమెను స్పిరిట్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది విమానం నుంచి దించేశారు. వివరాల్లోకెళితే.. బ్రెండా పరిమితికి మించి తన శరీరపై భాగాన్ని చూపించింది. 
 
మొదటగా శరీరాన్ని కవర్ చేసుకోవాలని సిబ్బంది కోరారు. అయితే అందుకు ససేమిరా అనటంతో ఆమెను విమానంలోంచి దించేశారు. ఈ విషయాన్ని మీడియాతో ఆమె చెప్పుకుంది. చిన్న విషయానికే తనను విమానంలోంచి దించేస్తారా అని ప్రశ్నించింది.
 
అయితే, ఆమె వ్యాఖ్యలను స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఖండించింది. క్లీవేజ్ చూపించినందుకు దించేయలేదని, ఆమె డ్రగ్స్ తీసుకుందని, వింతగా ప్రవర్తించడంతో తోటి ప్రయాణికుల ఫిర్యాదు మేరకు విమానం నుంచి దించేసినట్లు ప్రకటించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments