Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే ఖరీదైన గొర్రె పిల్ల.. ధరెంతో తెలిస్తే షాకే

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (09:17 IST)
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొర్రెపిల్ల స్కాట్లాండ్ లో అమ్ముడుపోయింది. ఆ గొర్రెపిల్ల ధర ఎంతో తెలుసా! అక్షరాలా మూడున్నర కోట్ల రూపాయలు. ఇది వేలంలో అమ్ముడుపోయి ఆశ్చర్యంలో ముంచెత్తింది.

‘డబుల్‌ డైమండ్‌’ అనే 6 నెలల ఈ గొర్రెపిల్ల స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో టెక్సెల్‌ జాతికి చెందినది. యూకేలోని చెషైర్‌లోని మాక్లెస్ఫీల్డ్‌లో పుట్టి, పెరిగిన ఈ గొర్రెపిల్లను ముగ్గురు వ్యాపారులు కలిసి రూ.3.5 కోట్లకు దక్కించుకున్నారు.

టెక్సెల్‌ జాతికి చెందిన ఇలాంటి ప్రత్యేకమైన గొర్రెల మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అలాగే, వీటి ఉన్నికి డిమాండ్‌ ఎక్కువ. 2009లో ఓ గొర్రె రూ.2.2 కోట్లకు అమ్ముడుపోయింది.

దాని రికార్డును ‘డబుల్‌ డైమండ్‌’ బద్దలుకొట్టింది. గొర్రె మాంసం పట్ల విపరీతమైన క్రేజ్ చూపే దుబాయ్ షేక్ లు సైతం ఈ ధర విని షాకయ్యారు మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments