Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషుల కోసం వయాగ్రా స్ప్రేలు.. 78 సెకన్లు చాలు..

వయాగ్రా మాత్రలకు బదులు పురుషుల కోసం వయాగ్రా స్ప్రేలు వచ్చేశాయ్. స్ప్రే సాయంతో నిరవధికంగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. సాధారణంగా వయాగ్రా మాత్రలను వాడితే గంట తర్వాతే అవి పనిచేస్తాయి. కానీ వయాగ్రా స్ప్రేల ద్వ

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (14:46 IST)
వయాగ్రా మాత్రలకు బదులు పురుషుల కోసం వయాగ్రా స్ప్రేలు వచ్చేశాయ్. స్ప్రే సాయంతో నిరవధికంగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. సాధారణంగా వయాగ్రా మాత్రలను వాడితే గంట తర్వాతే అవి పనిచేస్తాయి.

కానీ వయాగ్రా స్ప్రేల ద్వారా ఉపయోగించిన 78 సెకన్లలోనే పని ప్రారంభించేవచ్చు. దీనికి బ్లూ ఫిల్ అనే పేరు కూడా పెట్టేశారు. కానీ ఈ స్ప్రేను కుందేలుపై ప్రయోగించి పరిశోధకులు పరీక్షించారు. 
 
ఈ స్ప్రేలు మార్కెట్లోకి వచ్చేందుకు కనీసం మూడు సంవత్సరాలైనా పడతాయని పరిశోధకులు అంటున్నారు. నాలుగు, నోటి ద్వారా ఈ స్ప్రేను ఉపయోగిస్తే ఈజీగా మెడిసన్ శరీరంలోకి వెళ్తుందని డాక్టర్ డోన్కాస్టర్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం