Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విధంగా వేసుకుంది... ఉద్యోగం ఊడగొట్టుకుంది... చలపతిరావులా కామెంట్ కొట్టింది...

కొన్ని వృత్తుల్లో పనిచేసేవారు వస్త్రాలంకరణ తగినట్లుగా వుండాలి. అలాగే వారు చేసే వృత్తిని బట్టి పనులు కూడా వుండాలి. ఐతే థాయ్ లాండ్ దేశానికి చెందిన ఓ నర్సు చేసిన చేష్టలు ఆమె ఉద్యోగాన్నే ఊడబిగేట్లు చేసేశాయి. ఇంతకీ ఆమె చేసిందేమిటి అని చూస్తే... పాంగ్ చాట్

Webdunia
గురువారం, 25 మే 2017 (17:36 IST)
కొన్ని వృత్తుల్లో పనిచేసేవారు వస్త్రాలంకరణ తగినట్లుగా వుండాలి. అలాగే వారు చేసే వృత్తిని బట్టి పనులు కూడా వుండాలి. ఐతే థాయ్ లాండ్ దేశానికి చెందిన ఓ నర్సు చేసిన చేష్టలు ఆమె ఉద్యోగాన్నే ఊడబిగేట్లు చేసేశాయి. ఇంతకీ ఆమె చేసిందేమిటి అని చూస్తే... పాంగ్ చాట్స్రీ అనే నర్సు తను చేసే సేవను మర్చిపోయి సెక్సీ ఫోటోలపైకి దృష్టి మరల్చింది. 
 
అదే తడవుగా మరీ కురచ దుస్తులు ధరించి ఫోటోలు తీసి వాటిని సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పెట్టేసింది. ఈ సెక్సీ ఫోటోలను చూసిన జనం మండిపడ్డారు. నువ్వు నర్సువా లేదంటే సెక్సీ తారవా అంటూ కామెంట్లు పోస్ట్ చేశారు. మరోవైపు సదరు నర్సును ఉద్యోగం నుంచి తొలగించాలంటూ యాజమాన్యం పైనా తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. దీనితో చేసేది లేక ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేస్తూ... నటుడు చలపతి రావు లెవల్లో నేను చేసింది తప్పే... ఇలా చేయాల్సింది కాదు... నాలా ఇంకెవరూ చేయొద్దంటూ పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం