Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు పార్కుల్లో సెక్స్ ప్రాక్టికల్స్ నేర్పింది.. జైలుపాలైంది.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2015 (16:33 IST)
నాలుగు మంచి మాటలు చెప్పి బంగారు భవిష్యత్‌కు మార్గం చూపాల్సిన ఓ పంతులమ్మ.. తన వద్ద చదువుకునే విద్యార్థులను పార్కులకు తీసుకెళ్లి సెక్స్ ప్రాక్టికల్స్ చేయించింది. పనిలోపనిగా.. తన కోర్కెలను కూడా తీర్చుకుంది. ఇలా టీచరమ్మతో ఆ సుఖం అనుభవించిన ఓ అకతాయి విద్యార్థి జరిగిన విషయం తన తండ్రికి చెప్పాడు. ఇంకేముంది ఆ తండ్రి ఫిర్యాదుతో పంతులమ్మ కటకటాలవెనక్కి వెళ్లింది. టెక్సాస్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
టెక్సాస్, వెస్ట్ లేక్ హై స్కూల్‌లో హైలీ వే అనే 28 యేళ్ల మహిళ టీచర్‌గా పని చేస్తోంది. తనవద్ద చదువుకునే విద్యార్థుల్లో ఇద్దరిని లోబరుచుకుని వారికి సెక్స్ పాఠాలు బోధించడం మొదలుపెట్టింది. ఇందుకోసం ఆ విద్యార్థులను పార్కులు, పబ్బులకు తీసుకెళ్లడం చేసేది. ఆ క్రమంలో తన కోర్కెలను కూడా తీర్చుకోసాగింది. ఇలా ఒక్కో విద్యార్థితో కనీసం ఒక డజను సార్లు సెక్స్‌లో పాల్గొందట. 
 
ఈ పరిస్థితుల్లో ఇద్దరు విద్యార్థుల్లో ఓ విద్యార్థి తన పంతులమ్మ చేస్తున్న పనిని తన తండ్రికి చెప్పాడు. తనతో పాటు తన ఫ్రెండ్‌ను ప్రతి రోజూ కామన్స్ ఫోర్డ్ పార్కుకు తీసుకెళ్లి ముద్దుల వర్షం కురిపిస్తూ, ఆమె వక్షోజాలను రఫ్ చేయించుకుంటూ, ఆ తర్వాత సెక్స్‌ చేయించుకునేదని వివరించాడు. దీంతో ఆ విద్యార్థి తండ్రి టీచరమ్మ నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి అరెస్టు చేసి జైలుకు పంపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?