సరసులో బోల్తా పడిన పడవ... 135 మంది జలసమాధి

టాంజానియా దేశంలోని విక్టోరియా సరస్సులో పడవ ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 136 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (10:48 IST)
టాంజానియా దేశంలోని విక్టోరియా సరస్సులో పడవ ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 136 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 
ఉకారా దీవికి సమీపాన విక్టోరియా సరసులో వెళుతున్న ఎంవీ న్యేరెరె పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో దాని సామర్థ్యం కంటే రెట్టింపు స్థాయిలో 200 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. సరుకులు కూడా భారీగా నింపడం కూడా ప్రమాదానికి మరొక కారణమని ప్రత్యక్ష సాక్షులు అన్నారు. 
 
దీంతోపాటు తీరం వద్ద గట్టుపైకి చేరేందుకు అందరు ఒకేసారి పరుగులు తీయడంతో పడవ పక్కకు ఒరిగిపోయిందన్నారు. ప్ర‌మాదం 40 మందిని రక్షించామన్నారు. ప‌డ‌వ బోల్తాకు కార‌ణ‌మైన అంద‌ర్నీ అరెస్టు చేయాలంటూ టాంజానియా ప్రెసిడెంట్ మ‌గుపులి ఆదేశాలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments