Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారం రోజుల్లో అవన్నీ అప్పగించారో సరే, లేదంటేనా?: ఆఫ్ఘన్ ప్రజలకు తాలిబన్లు వార్నింగ్

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (17:30 IST)
ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్ ప్రభుత్వం తాలిబన్ల దెబ్బకు కుప్పకూలిపోవడమే కాకుండా అధ్యక్షుడుతో పాటు ఎందరో ప్రభుత్వ అధికారులు పారిపోయారు. దీనితో ప్రభుత్వ ఆస్తులను ప్రజలు ఇష్టారాజ్యంగా తీసుకుని వెళ్లిపోయారు. కార్లు, ఆయుధాలు, వస్తువులు.. ఇలా ఒకటేమిటి ఎన్నో కబ్జా చేసేసారు.
 
కార్లు ఇతర సామాగ్రి సంగతి ఎలా వున్నా మారణాయుధాలను తీసుకుని వెళ్లి దాచుకోవడం తాలిబాన్లకు ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో వాటితో తమపై ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న భయంతో వారు వున్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు తాలిబన్లుకు వ్యతిరేకంగా వున్న కొన్ని దేశాలు వీరికి కాస్త వెన్నుదన్నుగా నిలిస్తే ఇక ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ తాలిబన్ల పోరాటంగా మారే అవకాశం వుందన్న భయం వారిని వీడుతోంది. అందుకే మరో వారం రోజుల్లో ప్రభుత్వ ఆస్తులన్నిటినీ తీసుకు వచ్చి అప్పగించాలని తాలిబన్లు వార్నింగ్ ఇచ్చారు. మరి వారి వార్నింగులను ప్రజలు పట్టించుకుంటారో లేదో వారం తర్వాత కానీ తెలియదు.

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments