Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ ఉగ్రవాదికి అత్యంత భారీ భద్రత కల్పించిన పాకిస్థాన్

పాకిస్థాన్ కేంద్రంగా చేసిన భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు నిరంతరం కుట్రలు పన్నుతున్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. దీన్ని పాకిస్థాన్ తోస

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (11:28 IST)
పాకిస్థాన్ కేంద్రంగా చేసిన భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు నిరంతరం కుట్రలు పన్నుతున్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. దీన్ని పాకిస్థాన్ తోసిపుచ్చింది. పైగా, అంతర్జాతీయ ఉగ్రవాదికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. పైగా, అతనికి పాకిస్థాన్‌లో ఘన స్వాగతం లభించింది. 
 
అమెరికా ప్రకటన తర్వాత తొలిసారి ఆయన ముజఫరాబాద్‌ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించాడు. దీనికి ప్రభుత్వం భారీ భద్రత కల్పించడాన్ని చూసి ప్రపంచం విస్తుపోయింది. పాక్ తాజా వైఖరితో ఉగ్రవాదులపై ఆ దేశానికున్న ప్రేమ మరోమారు బహిర్గతమైంది. 
 
కాగా, సలాహుద్దీన్‌కు ప్రజలు ఘనస్వాగతం పట్టడం, అతడి ప్రెస్ మీట్‌కు ప్రభుత్వం భారీ భద్రత కల్పించడాన్ని చూస్తే ఉగ్రవాదులకు పాక్ భూతల స్వర్గమన్న విషయం మరోమారు తేటతెల్లమైందని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. పాక్ తన తాజా చర్యతో అమెరికాను ఘోరంగా అవమానించడమేనని వారు అంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments