Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారంలో పెయిడ్ సెక్స్ అవర్‌.. స్వీడెన్‌ మున్సిపాలిటీ యంత్రాంగం ప్రకటన

స్వీడెన్‌లోని ఓ మున్సిపాలిటీ యంత్రాంగం కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. మున్సిపాలిటీ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఒక గంట పాటు శృంగార సెలవును ప్రకటించాలని స్వీడన్‌లోని ఓవర్‌టోర్నియా కౌన్సిల్ మేన

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (16:38 IST)
స్వీడెన్‌లోని ఓ మున్సిపాలిటీ యంత్రాంగం కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. మున్సిపాలిటీ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఒక గంట పాటు శృంగార సెలవును ప్రకటించాలని స్వీడన్‌లోని ఓవర్‌టోర్నియా కౌన్సిల్ మేన్ పెర్ ఎరిక్ ఇచ్చిన సూచన మేరకు స్వీడెన్ మున్సిపాలిటీ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వారానికి శృంగార సెలవును ఇవ్వాలని అందుకు పెయిడ్ సెక్స్ అవర్‌గా పేరు పెట్టాలని కూడా నిర్ణయించింది.
 
ఈ సెలవు ప్రకారం.. పనివేళల్లో ఒక గంట పాటు చేసే పనులను పక్కనబెట్టి.. ఇంటికి వెళ్ళి భాగస్వామితో శృంగారంలో పాల్గొనవచ్చునని మున్సిపాలిటీ యంత్రాంగం తెలిపింది. తద్వారా మున్సిపాలిటీ ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేందుకు ఇది సహకరిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

శృంగారంతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చునని.. అదో గొప్ప వ్యాయామం అని ఆరోగ్య నిపుణులు సైతం సూచించిన తరుణంలో.. భాగస్వామ్యులు ఏకాంతంగా గడిపేందుకు ఈ గంట ఉపయోగపడుతుందని.. బర్త్ రేటును పెంచేందుకు ఈ ప్రతిపాదన ఉపయోగపడుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం