Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతరిక్షంలోకి కండోమ్స్‌ను పంపొద్దు ప్లీజ్.. నాసాకు స్వీడన్ ఎన్జీవో వినతి

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు స్వీడన్‌కు చెందిన ఓ ఎన్జీవో సంస్థ విజ్ఞప్తి చేసింది. అంతరిక్షంలోకి పంపుతున్న వివిధ రకాల వస్తువులతో పాటు.. కండోమ్స్‌ను కూడా పంపించవద్దని కోరింది. ఈ తరహా విజ్ఞప్తి

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (17:52 IST)
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు స్వీడన్‌కు చెందిన ఓ ఎన్జీవో సంస్థ విజ్ఞప్తి చేసింది. అంతరిక్షంలోకి పంపుతున్న వివిధ రకాల వస్తువులతో పాటు.. కండోమ్స్‌ను కూడా పంపించవద్దని కోరింది. ఈ తరహా విజ్ఞప్తి చేయడం వెనుక ఓ కారణం లేకపోలేదు. 
 
అనేక పురుషులు కండోమ్స్ లేకుండా శృంగారంలో పాల్గొంటున్నారు. దీంతో ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. అందువల్ల కండోమ్స్ పట్ల అవగాహన కల్పించే నిమిత్తం ఈ తరహా విజ్ఞప్తి చేసింది. 
 
అలాగే, కండోమ్ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఆ ఎన్జీవో ఈ ప్రతిపాదన చేసిందట. అవగాహనా రాహిత్యం వల్ల కండోమ్ గొప్పతనాన్ని ప్రజలు గ్రహించలేకపోతున్నారని, తద్వారా సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని సదరు సంస్థ అభిప్రాయపడింది. అంతరిక్షానికి కండోమ్‌లు పంపాలనే తమ విన్నపం ఏలియన్స్ కోసం కాదని ఆ సంస్థ పేర్కొనడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం