Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా సాధికారత కోసం ఐరాసకు భారత్ రూ.6కోట్ల సాయం!

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (14:38 IST)
ప్రపంచ దేశాల్లో లింగ వివక్షను రూపుమాపి, మహిళా సాధికారత సాధించే దిశగా ఐక్యరాజ్య సమితి చేస్తున్న కృషికి భారత్ తన వంతు సహాయం చేస్తోంది. ఇందులో భాగంగా ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 6 కోట్లను భారత్, ఐరాసకు అందించింది. 
 
అమెరికా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ మేరకు చెక్కును ఐరాస మహిళా సాధికారత సంస్థ అండర్ సెక్రటరీ జనరల్ ఫుంజిలే మాంబ్లోకు అందించారు. 
 
ఏటా మిలియన్ డాలర్ల మేర సహాయం చేస్తానన్న హామీలో భాగంగా భారత్ ఈ ఏడాది ఈ నిధులను ఐరాసకు అందించింది. తాజా సహాయంతో ఈ విభాగానికి భారత్ ఇప్పటిదాకా 5 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయాన్ని ఐరాసకు అందించినట్లైంది.

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

Show comments