Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కుక్క ఫోటో... పోటీ పడుతున్న యాడ్ కంపెనీలు

ఆస్ట్రేలియాకు చెందిన ఓ శునకం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దానికి అందానికి ముగ్ధులైన ఎంతోమంది దానికి అభిమానులైపోయారు. నల్లని రంగులో సొగసుగా మెరుస్తున్న ఈ శునకం పేరు 'టీ'. ఆఫ్గాన్‌హౌండ్ జాతికి చ

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (10:43 IST)
ఆస్ట్రేలియాకు చెందిన ఓ శునకం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దానికి అందానికి ముగ్ధులైన ఎంతోమంది దానికి అభిమానులైపోయారు. నల్లని రంగులో సొగసుగా మెరుస్తున్న ఈ శునకం పేరు 'టీ'. ఆఫ్గాన్‌హౌండ్ జాతికి చెందిన ఈ శునకం కిందకు జారే నల్లని బొచ్చుతో ముద్దొస్తుంది. దాని యజమాని 'టీ' ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 
 
అంతే, కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయాయి. చక్కర్ల మీద చక్కర్లు కొడుతూ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను ఏలేస్తున్నాయి. ఈ ఫొటోలను చూసిన యాడ్ కంపెనీలు 'టీ'ని తమ యాడ్స్ కోసం వాడుకునేందుకు పోటీ పడుతున్నాయి. దీనికి ఎక్కువ మందే అభిమానులున్నారట. ఫలితంగా ప్రకటనకర్తలు దీని యజమాని ఎదుట వరుస కడుతున్నారట. 
 
ప్రస్తుతం ఓ ప్రముఖ శునక ఆహారానికి ఇది ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నట్లు డైలీటెలీగ్రాఫ్‌ వార్తా సంస్థ తెలిపింది. టీ సెలబ్రిటీ హోదాను తామూ అనుభవిస్తున్నట్లు దాని యజమాని ల్యూక్‌ కవనాగ్‌ వివరించారు. ఇక తన శునకానికి వచ్చిన సెలిబ్రిటీ హోదాను చూసి యజమాని ల్యూక్ ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments