Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందేళ్లలో భూమిలాంటి మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సిందే.. భూమిపై ఇక మనుగడ సాగదు!

భూమిపై ఇకపై మానవ మనుగడ ఇంతకుముందులా సాగదని... కాబట్టి వందేళ్లలో భూమిలాంటి మరో గ్రహాన్ని చూసుకోవాలని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో భూమికి అనేక సవాళ్లు

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (10:03 IST)
భూమిపై ఇకపై మానవ మనుగడ ఇంతకుముందులా సాగదని... కాబట్టి వందేళ్లలో భూమిలాంటి మరో గ్రహాన్ని చూసుకోవాలని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో భూమికి అనేక సవాళ్లు రాబోతున్నాయని ఆయన హెచ్చరిస్తున్నారు. పర్యావరణ సమస్యలు, ఆస్టరాయిడ్స్‌ దాడులు, విపరీతమైన కాలుష్యంతో మానవాళికి ఇబ్బందులు తప్పవని హాకింగ్స్ తెలిపారు. అణు, జీవ రసాయన యుద్ధాలు జరిగే ప్రమాదముందని తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి దీనిని నియంత్రించాలని సూచించారు.
 
బీబీసీ రూపొందిస్తున్న 'ఎక్స్‌పిడీషన్‌ న్యూ ఎర్త్‌' స్టీఫెన్‌ హాకింగ్స్‌ మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సిందేనని తెలిపారు. అంతరిక్షంలో మానవుడి మనుగడ గురించి తన శిష్యుడు క్రిస్టోఫీ గాల్‌ఫార్డ్‌, హాకింగ్స్‌ మధ్య జరిగిన చర్చను ఈ డాక్యుమెంటరీలో చూపారు. భూమి, దీని చుట్టూ ఉన్న వాతావరణానికి ఈ కాలం చెల్లిందని, మనుగడ కోసం మరో గ్రహాన్ని మానవుడు చూసుకోవాల్సిందేనని హాకింగ్స్‌ తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments