Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్.. థూ.. టాయిలెట్‌లో వేసిన అన్నం ముద్దలను తినేశారు... (Video)

సాధారణంగా మరుగుదొడ్డిపక్కన భోజనం చేయాలంటేనే వాంతులు చేసుకుంటారు. అలాంటిది ఏకంగా పురుషులు మూత్ర విసర్జన చేసే టాయ్‌లెట్‌లో అన్నం ముద్దలు వేసుకుని ఆరగించారు కొంతమంది సిబ్బంది.

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (16:18 IST)
సాధారణంగా మరుగుదొడ్డిపక్కన భోజనం చేయాలంటేనే వాంతులు చేసుకుంటారు. అలాంటిది ఏకంగా పురుషులు మూత్ర విసర్జన చేసే టాయ్‌లెట్‌లో అన్నం ముద్దలు వేసుకుని ఆరగించారు కొంతమంది సిబ్బంది. ఇలా ఎందుకు చేశారో తెలుసా.. తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకట. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను తెలుసుకుందాం.
 
తమ కంపెనీలో టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతామని.. ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటామని కంపెనీ విస్తృతంగా ప్రచారం చేసింది. అంతేనా, కంపెనీ ఉద్యోగులకు టాయిలెట్ల శుభ్రతపై నమ్మకం కలిగించేందుకు, తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ఓ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా, దాదాపు 20 మంది ఉద్యోగులు.. టాయిలెట్‌లో వేసిన అన్నం ముద్దలను ఆరగించారు. అంతేకాకుండా అదే టాయిలెట్ గదిలో డైనింగ్ టేబుల్ వేసుకుని భోజనం కూడా చేశారు. శుభ్రతపై తమకున్న చిత్తశుద్ధి ఏంటో నిరూపించడానికి చైనా కంపెనీ ఈ పని చేసింది. 
 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం