Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీలకు అతుక్కుపోతున్నారా? ఈ రికార్డును బ్రేక్ చేయండి చూద్దాం!

టీవీలకు అతుక్కుపోతున్నారా? 92 గంటల రికార్డును బ్రేక్ చేయండి చూద్దాం!

Webdunia
మంగళవారం, 22 మార్చి 2016 (09:31 IST)
టీవీలకు అతుక్కుపోతున్నారా? టీవీ చూడాలని తెగ ఎగబడుతున్నారా? అయితే ఈ రికార్డును బ్రేక్ చేయండి చూద్దాం. అదెలాగంటే.. ఏకధాటిగా 93 గంటలు టీవీ చూడగలిగితే మీరు కొత్త రికార్డును బ్రేక్ చేసినట్లే. తాజాగా ఇలాంటి ఫీట్ చేసిన ఒక యువ బృందం కొత్త రికార్డును తమ పేరు మీద రాయించుకున్నారు.
 
అదెలానంటే.. ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చెందిన నలుగురు యువకులు, ఒక యువతి అత్యధిక సమయం టీవీ చూస్తూ రికార్డు బ్రేక్ చేయాలని భావించారు. గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవాలనే ఆసక్తి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఏకధాటిగా 92 గంటల పాటు టీవీ చూశారు. ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్ ఇస్తారు. ఈ సమయంలో వారు ఈ సమయంలో వారు భోజనం నుంచి.. మిగిలిన పనులన్నీ చేసుకోవాల్సి ఉంటుంది.
 
ఇలాంటి నిబంధనల్ని పాటించిన ఈ బృందం అత్యధికసేపు టీవీ చూస్తూ ప్రపంచ రికార్డును తమ పేరిట రాయించుకున్నారు. మరి.. 92 గంటల కంటే ఎక్కువ సమయం కానీ టీవీ చూస్తూ ఉండగలిగితే ఈ రికార్డు మీ సొంతం కావటం ఖాయం. ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే ప్రయత్నించండి మరి.!

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments