Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా ఆస్పత్రి బెడ్ మీద యువతి మృతదేహం.. వీడిన ఆత్మ.. నిజమేనా..? మీరూ చూడండి..!

ఇటీవల సోషల్ మీడియాలో ఆత్మల గోల ఎక్కువైంది. మరణానికి తర్వాత దేహంలోని ఆత్మ.. శరీరాన్ని వీడిపోతుందని వినేవుంటాం. అలాంటి ఘటనే.. ప్రస్తుతం చైనాలో చోటుచేసుకుంది. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా దెయ్యాలు, భూత

Webdunia
ఆదివారం, 31 జులై 2016 (16:54 IST)
ఇటీవల సోషల్ మీడియాలో ఆత్మల గోల ఎక్కువైంది. మరణానికి తర్వాత దేహంలోని ఆత్మ.. శరీరాన్ని వీడిపోతుందని వినేవుంటాం. అలాంటి ఘటనే.. ప్రస్తుతం చైనాలో చోటుచేసుకుంది. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా దెయ్యాలు, భూతాలున్నాయనే మూఢనమ్మకాలను నమ్మేవారు ఇంకా ఉన్నారు. వీరిలో చైనీయులు టాప్‌లో ఉన్నారు. చైనా దేశంలోని ఓ ఆసుపత్రిలో దెయ్యం ఉందంటూ ప్రచారం జరిగింది. 
 
ఆ దెయ్యం దృశ్యాలకు సంబంధించిన వీడియో ఆసుపత్రి సిబ్బంది యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఫేక్ వీడియోగా కొట్టిపారేస్తున్నారు. ఇలాంటివి యూట్యూబ్‌లో చాలానే ఉన్నాయని, దెయ్యాలనేవే లేవని కొందరు బలంగా వాదిస్తున్నారు. ఇక ఒక మహిళా పేషెంట్ శరీరంలో నుంచి ఆత్మ వెళ్లడం తాము వీడియోలో గమనించామని ఆస్పత్రి సిబ్బంది నొక్కి చెప్తోంది. ఈ వీడియోకు వ్యూవ్ సంఖ్య బాగానే పెరుగుతోంది.

 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments