Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాచకుడి అవతారంలో కోటీశ్వరుడు.. షాక్ అయిన పోలీసులు

Webdunia
గురువారం, 24 జులై 2014 (10:58 IST)
యాచకుడి అవతారంలో భిక్షగాడిని చూసి పోలీసులు షాక్ అయ్యారు. అరబ్‌లో భిక్షమెత్తుతున్న ఒక అరబ్ జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను కోటీశ్వరుడని తెలియడంతో కళ్లు బైర్లు కమ్మాయి. యాచకుడి అవతారంలో ఉన్న అతగాడు దాదాపు 3 లక్షల అమెరికన్ డాలర్ల ఆస్తిపరుడని అధికారుల దర్యాప్తులో తేలింది.
 
సౌదీ అరేబియాలో భిక్షాటన నిషిద్ధం. అయితే చట్టవిరుద్ధంగా భిక్షాటన చేస్తున్న ఒక వ్యక్తిని సౌదీ అధికారులు అదుపులోకి తీసుకుని అతడిని సోదా చేయగా నగదుతోపాటు 12 లక్షల సౌదీ రియల్స్ అతని ఇంట్లో లభించాయి. ఒక గల్ఫ్ దేశం నుంచి పెట్టుబడిదారు లైసెన్సు కూడా అతగాడు పొందినట్లు బయటపడింది. ఆ వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా సౌదీలో చట్టవిరుద్ధంగా విలాసవంతంగా నివసిస్తున్నారు. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments