Webdunia - Bharat's app for daily news and videos

Install App

21న సూర్యగ్రహణం : భూకంపాలు, సునామీకి ఛాన్సెస్... నిపుణులు వార్నింగ్ (Video)

సోమవారం అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడనుంది. 1979 సంవత్సరం తర్వాత కనిపించనున్న అతిపెద్ద సూర్యగ్రహణం ఇదే. ఈ సూర్యగ్రహణం కారణంగా ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గుతాయని, దీని కారణంగా టోర్నడోలు ఏర్ప

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2017 (12:54 IST)
సోమవారం అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడనుంది. 1979 సంవత్సరం తర్వాత కనిపించనున్న అతిపెద్ద సూర్యగ్రహణం ఇదే. ఈ సూర్యగ్రహణం కారణంగా ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గుతాయని, దీని కారణంగా టోర్నడోలు ఏర్పడటం, భూకంపాలు, సునామీలు సంభవించడం వంటి విపత్తులకు ఆస్కారముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.
 
ఈ సూర్యగ్రహణం సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ సుమారు ఆరు గంటల పాటు సాగే గ్రహణం అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. అయితే, ఈ గ్రహణం ఏర్పడే సమయంలో భారత్‌లో మాత్రం రాత్రి సమయం. అందువల్ల ఇండియాలో కనిపించే అవకాశం లేదు. ఫలితంగా ఈ సూర్యగ్రహణ ప్రభావం భారత్‌పై ఏమాత్రం ఉండదు.
 
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భువిపై ఉన్న వివిధ రకాల ప్రాణాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న విషయమై నాసా పరిశోధనలు చేయనుంది. ఇదిలావుండగా, అమెరికాపై సూర్యగ్రహణ ప్రభావం ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. పలు ప్రాంతాలను టోర్నడోలు వణికిస్తున్నాయి. 

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments