Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓర్నీ తస్సారావుల బొడ్డు... ప‌ట్టుకర్రను మింగిన పాము... ఔనా? (Video)

సాధారణ పాములు కప్పలు, తొండలు, బల్లు, ఇతరాత్రా చిన్నచిన్న పురుగులను మింగడం మనం చూస్తుంటాం. కానీ, ఈ పాము మాత్రం ఏకంగా పట్టుకర్రనే మింగేసింది. ఈ పట్టుకర్రను మింగడానికి కారణం లేకపోలేదు సుమా..

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (14:46 IST)
సాధారణ పాములు కప్పలు, తొండలు, బల్లు, ఇతరాత్రా చిన్నచిన్న పురుగులను మింగడం మనం చూస్తుంటాం. కానీ, ఈ పాము మాత్రం ఏకంగా పట్టుకర్రనే మింగేసింది. ఈ పట్టుకర్రను మింగడానికి కారణం లేకపోలేదు సుమా..
 
ఈ పాముకు నాన్‌వెజ్ అంటే మహా ఇష్టంలా ఉంది. అందుకే ప‌చ్చి మాంసాన్ని నిప్పు మీద వేసి కాల్చ‌డానికి ఉప‌యోగించే ప‌ట్టుకారు‌ను మింగేసింది. ఆ ప‌ట్టుకారు కు కొన్ని వేడి వేడి మాంసం ముక్క‌లు ఉండ‌టంతో నోరూరిన పాము వెంట‌నే దాన్ని మింగేసింది. ఇక‌.. త‌ర్వాత దాని బాధ వ‌ర్ణ‌ణాతీతం. 
 
అ ప‌ట్టుకారును మింగాక‌.. అది అర‌గ‌క నానా యాత‌లు ప‌డింది కూడా. చివ‌ర‌కు ఆ పామును పెంచుకునే వ్య‌క్తి వ‌చ్చి నెమ్మ‌దిగా... దాని నోట్లో నుంచి ఆ ప‌ట్టుకారును తీసేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియ‌లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiva Rajkumar: శివ రాజ్‌కుమార్‌‌కు అమెరికాలో శస్త్రచికిత్స.. నిలకడగా ఆరోగ్యం

'దేవర'తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ - జోరు చూపలేకపోయిన శ్రీదేవి తనయ

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. మెగాస్టార్ చిరంజీవి దూరం.. ఎందుకో?

Revanth reddy : సిని హీరోలు ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేయాల్సిందే ?

నిఖిల్ చిత్రం ది ఇండియా హౌస్ నుంచి సతి గా సాయి మంజ్రేకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

తర్వాతి కథనం
Show comments