Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ బాటలోనే సింగపూర్.. భారత ఐటీ కంపెనీలకు కొత్త తలనొప్పి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలోనే సింగపూర్ కూడా పయనించాలని నిర్ణయించింది. తమ దేశంలో పనిచేసే భారత ఐటీ కంపెనీలు స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. ఇందుకోసం భారత ఐటి నిపుణు

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (17:11 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలోనే సింగపూర్ కూడా పయనించాలని నిర్ణయించింది. తమ దేశంలో పనిచేసే భారత ఐటీ కంపెనీలు స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. ఇందుకోసం భారత ఐటి నిపుణులకు వీసాలు ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. గడువు ముగిసిన వీసాలు పొడిగించేందుకూ ససేమిరా అంటోంది. అంతేగాకుండా కొత్త వీసాల జారీని దాదాపుగా ఆపేశారు. 
 
ఇక వీసా గడువు ముగియనుండతోనే ఆ దేశం నుంచి బయటపడాల్సిన అవసరం ఉంటుంది. ఈ నిర్ణయంతో సింగపూర్ కేంద్రంగా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలకు ఐటీ సేవలు అందిస్తున్న భారత ఐటీ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  
 
వీసాల నిరాకరణతో ప్రస్తుతం సింగపూర్‌లోని భారత కంపెనీల్లో పనిచేసే భారత ఐటీ నిపుణుల సంఖ్య ప్రస్తుతం పదివేలకు దిగువ స్థాయికి పడిపోయిందని నాస్కామ్ అంచనా వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై సింగపూర్ సర్కారుతో చర్చలు జరిపినా.. ఫలితం దక్కలేదు. దీంతో సింగపూర్‌ నుంచి తమ కంపెనీలను వేరే చోటికి తరలించడం మేలని భారత ఐటి కంపెనీలు భావిస్తున్నాయి. 

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments