Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛీ..ఛీ. తాలిబన్లు మీరు మనుషులేనా? 15 యేళ్ళ బాలికల కోసం ఇంటింటికి తిరుగుతున్నారట

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (19:50 IST)
ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి ఇతర దేశాలకు పారిపోతున్నారు ఆఫ్గనిస్థానీలు, తాలిబన్లు ఎంతటి ఉన్మాదులో బయట ప్రపంచానికి కొంతమంది చెబుతుంటే కన్నీళ్ళు ఆగడం లేదట. తాజాగా తాలిబన్ల గురించి ఒక మహిళ చెప్పిన వివరాలు ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం సంచలనంగా మారుతోంది. 
 
మహిళలంటే గౌరవమని, చిన్నపిల్లల హక్కులను హరించమని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు తాలిబన్లు. కానీ వారు చెప్పేదొకటి.. చేసేది మరొకటి. వారు చెప్పేదానికి.. చేసే దానికి అస్సలు పొంతన లేకుండా పోతోంది. 
 
ఒక మహిళ 14 యేళ్ళ బాలికతో కలిసి ప్రస్తుత ఆఫ్టనిస్థాన్ పరిస్థితిని వివరించది. 15 యేళ్ళలోపు బాలికల కోసం వెతుకుతున్నారు తాలిబన్లు. కనిపిస్తే చాలు వారిని తీసుకెళ్ళి అత్యాచారం చేసేస్తున్నారు. ఇలా ఎంతోమందిపై అత్యాచారం చేశారు.
 
అడ్డొచ్చిన వారిని చంపేస్తున్నారు కూడా. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది. అంతా వారి చేతుల్లో ఉంది కదా. అంతేకాదు వారిపై అత్యాచారం చేసి వారిని బానిసలుగా మార్చేస్తున్నారు. వారికి ఇష్టమొచ్చినప్పుడు ఆ బాలికతో శృంగారంలో పాల్గొంటున్నారు. బెదిరిస్తే అతి దారుణంగా చంపేస్తూ మిగిలిన బాలికలను బెదిరిస్తున్నారని ఆ మహిళ వాపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments